పార్వతీపురం మన్యం జిల్లా కోమరాడా మండలంలో రోడ్డు ప్రమాదం.
ఆటో బోల్తా పడి 8 మంది ఒడిస్సా గిరిజనులకు తీవ్ర గాయాలు,మహిళ మృతి
కొమరాడ మండలం కుజ్జాబడి – జల గ్రామాల మధ్య కొండపై అదుపుతప్పి బోల్తా పడిన ఆటో
భందవులు పెళ్లికి వచ్చి ..
ఒడిస్సా తిరిగి వెళ్తుండగా చోటు చేసుకున్న ప్రమాదం
క్షతగాత్రులు అందరూ ఒడిస్సా వాసులు కావడంతో వారి వివరాలు తెలియాల్సి ఉంది
ప్రమాదం జరిగిన చోటు కొండ ప్రాంతం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్షతగాత్రులు