*_చీపురుపల్లి నియోజకవర్గం*_ 01.10.2026..

గుర్ల మండలం, కోట గండ్రేడు పంచాయతీ, పెదమజ్జిపేట గ్రామం నుండి., ఈరోజు మాజీ మంత్రి వర్యులు, చీపురుపల్లి శాసన సభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళావెంకట రావు గారి సమక్షంలో..

*సుమారు 200 కుటుంబాలు.,*

మాజీ MPTC లు., ముద్దాడ కేశవ రావు మరియు ఉప్పిశెట్టి అప్పల స్వామి గార్లు వారి అనుచరులతో., అంబటి శ్రీనివాస రావు గారి ఆధ్వర్యంలో.. YSRCP నుండి తెలుగుదేశం పార్టీ లోకి చేరడం జరిగింది..

వీరికి పార్టీ కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించిన కళావెంకట రావు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి