*గరివిడి మండలం గెడ్డపువలస గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కొనిసి కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఆ పార్టీలో కొనసాగిన పలువురు నాయకులు సుమారుగా 50 కుటుంబాలు శాసనమండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు వారితో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్ గారు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీమతి డాక్టర్ బొత్స అనూష గారు,యువ నాయకులు డాక్టర్ శ్రీ బొత్స సందీప్ గారు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. Spread the love టపా నావిగేషన్ పిచ్చికుక్క సైర విహారం ఒకే కుటుంబం పై దాడి నలుగురికి గాయాలు రామయ్యవలసలో జనసేన ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహణ – 100 కుటుంబాలు జనసేనలో చేరిక