ప్రజా సమస్యల పరిస్కారా వేదిక

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్

విజయనగరం జిల్లా గజపతినగరంలో…

ప్రత్యేక పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహణ…

ఒక నెల.. ఒక నియోజకవర్గం కార్యక్రమంలో భాగంగా గజపతినగరంలో నిర్వహించిన ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌లో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.

నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా… సంబంధిత అధికారులతో మంత్రి సమన్వయం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి