స్కేటింగ్ విజేతలకు అభినందనలు తెలిపిన జెడ్పీ చైర్ పర్సన్ సిరి సహస్ర

విజయనగరం నవంబర్ 22:

విజయనగరం ధర్మపురి లో గల క్యాంప్ కార్యాలయం (సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్) లో తెలుగుదేశం అరకు పార్లమెంటరీ పరిశీలకులు మరియు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ గౌ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి కుమార్తె విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సిరి సహస్ర (సిరమ్మ), అల్లుడు ప్రదీప్ నాయుడును స్కేటింగ్ క్రీడాకారులు ఆదివారం కలిశారు. స్కేటింగ్ కాంపిటేషన్ పోటీలో అంతర్ జిల్లా స్థాయి పథకాలు సాధించి జాతీయ స్థాయికి 9మంది క్రీ డాకారులు సెలెక్ట్ అయ్యి డిసెంబర్ 5తేదీ నుండి 15వ తేదీ వరకు బెంగళూరులో జరిగే జాతీయస్థాయి లో జరుగు పోటీలకు మన విజయనగరం జిల్లా నుండి హాసిని,శరవన్, లోహిత్, సిద్ధి, నిహారిక , అక్షిత్,మనస్సుని, మోక్షజ్ఞ, హిమశ్రీ క్రీడాకారులు కోచెస్ ఎ.మురళీకృష్ణ , సిహెచ్. బద్రీనాథ్, ఎస్.కె .సలీమ్
, కాళేశ్వరరావు, ఐ.శ్యామ్ ఆధ్వర్యంలో నిర్వహింపబడును.

స్కేటింగ్ కాంపిటేషన్ పోటీలో గెలుపొందిన విజేతలకు అభినందనలు తెలుపుతూ కోచెస్ కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్కేటింగ్ క్రీడాకారులు మరియు కరుమజ్జి సాయి, కరణం శ్రీధర్ , అశోక్ లు పాల్గొన్నారు.*

విజయనగరం నవంబర్ 22:

విజయనగరం ధర్మపురి లో గల క్యాంప్ కార్యాలయం (సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్) లో తెలుగుదేశం అరకు పార్లమెంటరీ పరిశీలకులు మరియు ఉమ్మడి విజయనగరం పరిషత్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ గౌ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్నయు శ్రీను) గారి కుమార్తె విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సిరి సహస్ర (సిరమ్మ), అల్లుడు ప్రదీప్ నాయుడును స్కేటింగ్ క్రీడాకారులు ఆదివారం కలిశారు. స్కేటింగ్ కాంపిటేషన్ పోటీలో అంతర్ జిల్లా స్థాయి పథకాలు సాధించి జాతీయ స్థాయికి 9మంది క్రీ డాకారులు సెలెక్ట్ అయ్యి డిసెంబర్ 5తేదీ నుండి 15వ తేదీ వరకు బెంగళూరులో జరిగే జాతీయస్థాయి లో జరుగు పోటీలకు మన విజయనగరం జిల్లా నుండి హాసిని,శరవన్, లోహిత్, సిద్ధి, నిహారిక , అక్షిత్,మనస్సుని, మోక్షజ్ఞ, హిమశ్రీ క్రీడాకారులు కోచెస్ ఎ.మురళీకృష్ణ , సిహెచ్. బద్రీనాథ్, ఎస్.కె .సలీమ్
, కాళేశ్వరరావు, ఐ.శ్యామ్ ఆధ్వర్యంలో నిర్వహింపబడును.

స్కేటింగ్ కాంపిటేషన్ పోటీలో గెలుపొందిన విజేతలకు అభినందనలు తెలుపుతూ కోచెస్ కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్కేటింగ్ క్రీడాకారులు మరియు కరుమజ్జి సాయి, కరణం శ్రీధర్ , అశోక్ లు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి