ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పాచిపెంట పోలీస్ పరిధి లో P.కొనవలస చెక్ పోస్ట్ వద్ద వాహన తనికీలు చేస్తుండగా 3.5 కేజీ ల గంజాయి ని పట్టుకొని నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారిని రిమాండుకు పంపడం జరిగింది అని పాచిపెంట పోలీసులు తెలిపారు.నిందితుల వివరాలు1. అన్బరసన్ vs/o వేలౌదం, 25 సంవత్సరాలు,ST, హిందూ, కురువన్ కుంభకోణం గ్రామం, తంజావూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రం,2. ఆకాష్ సిన్నదురై, S/o సిన్నదురై, 23 సంవత్సరాలు, వీధి, మెలక్కొట్టాయెర్, కులాల వారీగా MBC, కుంభకోణం గ్రామం, తంజావూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రం, 3. సంతోష్ సింగ్, S/o (లేట్) లుతురు సింగ్, 32 సంవత్సరాలు, కులాల వారీగా రాజ్‌పుత్ చుహాన్, సిమిలిగూడ ,కోరాపుట్ dist ఒడిశా 4. బబ్లూ, S/o రామకృష్ణన్, 33 సంవత్సరాలు,కులాల వారీగా చౌదరి, జసపూర్వా గ్రామం, పట్టి పోస్ట్,కన్నౌజ్ జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం Spread the love టపా నావిగేషన్ కళ్యాణం కమనీయం సాలూరు పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన ఎస్పీ మాధవ్ రెడ్డి