గజపతినగరం ఎస్సై , బొండపల్లి si వారి సిబ్బంది ఎలక్షన్ పర్పస్ ఫ్లాగ్ మ్యాచ్

విజయనగరం జిల్లా గజపతినగరం లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు

గజపతినగరంలో ఎలక్షన్ విధులలో భాగంగా గజపతినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రజలను ఉద్దేశించి ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నంత వరకు ప్రజలు ఎవ్వరు కూడా ఎటువంటి గొడవలులో తల దూర్చరాదని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కొరారు…

ఎలక్షన్స్ సజావుగా సాగడానికి పోలీస్ వారికి సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో గజపతినగరం ఎస్సై , బొండపల్లి si వారి సిబ్బంది ఎలక్షన్ పర్పస్ ఫ్లాగ్ మ్యాచ్ లో పాల్గొనడం జరిగింది…

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి