బొబ్బిలి పట్టణం 8వ వార్డు బొబ్బిలి నుండి రాజాం శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారి జయప్రకాష్ స్కూల్ వద్ద సైకిల్ తో వస్తున్న 10 సంవత్సరాల అబ్బాయిని తలపై నుంచి ఎక్కించి వెళ్లిపోయిన గుర్తు తెలియని వాహనం. బాబు వివరాలు …ఒమ్మెల మణికంఠ 7,వ తరగతి గొల్లపల్లి GNS స్కూల్ లో చదువుతున్నాడు.