సైరన్ మోగించారు సార్వత్రిక ఎన్నికల కోడ్ ప్రకటించటం తో సాలూరు పట్టణంలో మరియు నియోజకవర్గంలో ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలకు పారదలకు కప్పడం ప్రారంభించారు.
ఏపీ ఎన్నికల షెడ్యూల్
ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్
ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు
ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు.
ఆంధ్రప్రదేశ్ లో మే 13న ఎన్నికలు
జూన్ 4న ఓట్ల లెక్కింపు అని ఎన్నికల సంఘం వెల్లడించింది