తేదీ 21/9/2024,శనివారం చీపురుపల్లి పట్టణం దేవాంగులవీధి వినాయక చవితి ఉత్సవాలు సందర్బంగా ఏర్పాటు చెసిన, ఆటల పోటీలు ఫ్యాన్సీ డ్రెస్ కంపిటేషన్ పోటీల్లో ప్రతిభ చూపించిన పిల్లలకు బహుమతులు అందజేసిన జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి రెడ్డి శ్రీనివాసనాయుడు, అలాగే వినాయక నవరాత్రి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన లడ్డు వేలం పాటలో గెలుచుకున్న భక్తులకు శ్రీనివాసనాయుడు గారి చేతుల మీదుగా లడ్డు ప్రసాదం అందించారు, ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, చిన్ని, సంతోష్, గొల్ల, శివ, వెంకటేష్, వాసుఆమ్మ, వినాయక కమిటీ యూత్ సభ్యులు పాల్గొన్నారు.