మా బాధని తీర్చేది ఎవరు?

విజయనగరం జిల్లా  గరివిడి మండలం గరివిడి గ్రామానికి చెందిన రామరాజు మురుగు నీటిలో బ్రతుకుతున్నం అంటూ ఆవేదన .
ఈయనకు గరివిడి గ్రామం పంచాయతీ ఆఫీస్ ప్రక్కన మెయిన్ రోడ్ లో షాపు మరియు ఇల్లు ఉన్నదని అక్కడే నివాసం ఉంటున్నారు. ఈయన షాపుకు వెనుక  కాపు వీధి ఉందని ఆ వీధిలో సిసి రోడ్లు నిర్మాణం వల్ల అక్కడ డ్రైనేజీ మూతపడి ఈయన నివాసం ఉంటున్న ఇంట్లోకి మురుగునీరు చేరుతుందని ఈ విషయాన్ని పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసిన పట్టించుకోవట్లేదని ఆ మురుగునుంటి నుంచి వచ్చే దుర్వాసన వల్ల ఇంట్లోనే ఉండలేక బయటకు వెళ్ళలేక నానా అవస్థలు పడుతున్నామని రామరాజు తెలిపారు ఈ సమస్య వల్ల కుటుంబం అనారోగ్యనికి గురి అవుతుందని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *