5ఎకరాల 70సెంట్లభూమి కబ్జా?

5ఎకరాల 70సెంట్లభూమి కబ్జా?

విజయనగరం జిల్లా..
చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం కాపూసంబాం పరిధిలోగల దొడ్లపేట గ్రామంలో సర్వే నో 83/1గల ప్రభుత్వభూమి 5ఎకరాల 70సెంట్లభూమి అక్కడ నివసిస్తున్న ఏడు కుటుంబాల వ్యవసాయదారులు కబ్జా చేసినట్లు అదే గ్రామానికి చెందిన వారు గరివిడి తాసిల్దార్ గారికి సమాచారం ఇచ్చిన ఎటు వంటిచర్యలు తీసుకోపోవడం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు,
   ఈవిషయం పై గ్రామస్తులనుఅడుగగా మరికొన్ని ఆసక్తి కరమైన విషయాలు బయటకు వచ్చాయి ఎవ్వరైతే ప్రభుత్వ భూమిని కబ్జా చేసారో ఆ చేసినవ్యక్తి కీ  మహాత్మా గాంధీజాతీయ ఉపాధి పథకం క్రింద మినీ గోకుల షేడ్  ప్రభుత్వ స్థలంపై ఇవ్వడంతో ప్రభుత్వ అధికారులపై , అనుమానాలు వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు,,,,
     ఈవిషయం పై తాసిల్దార్ మరియూ ఇంజినీరింగ్ కన్సల్టంట్ అధికారి,అదనపు కార్యాధికారి మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, రెవిన్యూ ఇన్స్పెక్టర్, విలెజ్ రెవిన్యూ అధికారికీ, లోన్ ప్రాసెస్ అడుగా గరివిడి మండలంలో 10 గోకుల షేడ్ లకు ప్రభుత్వ అనుమతులు వచ్చాయని వాటికీ కావలసిన పత్రాలు భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు ఎన్ని గోవులు ఉన్నాయి ధ్రువీకర్నా పత్రాలు, వీటిని అనుసరించి లోన్ హార్హుడోకాదని గోవులు ఎన్ని ఉన్నాయని,యానిమల్ హాజబెండ్డర్, భూ పత్రాలు భూసేకరణ చేసి ఆర్ ఐ మరియూ వి ఆర్ ఒ, లు సంబందించిన అధికారుల పర్యవేసన తరువాత షేడ్ నిర్మిచ్చుటకు అనుమతిస్తారు,
     ఇక్కడ మాత్రం ఏ జిరాయతి స్థలం అక్కర్లేదు ప్రభుత్వ స్థలం అయినా ఓకే గోవులషేడ్ వేసేందుకు అధికారులు వేంటనే లైన్ క్లియర్,,,,
      ప్రశ్నిస్తే మాకు ఇప్పుడే సమాచారం వచ్చింది దీనిపై పై అధికారులకు సమాచారం ఇస్తాం అనుటలో అధికారుల చే వాటం స్పష్టంగా కనిపిస్తుంది దీనిపై సమగ్ర విచారణ వేంటనే జరిపించి సంబంధిత అధికారుపై వేంటనే చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అధికారులు వెంటనే స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు తాసిల్దార్ గారికీ వినటపత్రాన్ని అందించారు…..

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి