కృష్ణాజిల్లా, మచిలీపట్నం…
మచిలీపట్నం పోతేపల్లి శక్తి వైన్స్ వద్ద మహిళలు ఆందోళన
నివాస ప్రదేశాలలో వైన్స్ షాపుకు పర్మిషన్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన స్థానికులు.
శక్తి వైన్స్ ముందు బైఠాయించి వైన్స్ షాపు కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన స్థానికులు,మహిళలు.
ఇప్పటికే పోతేపల్లి శక్తి వైన్స్ ను తొలగించాలని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, హోం మంత్రి అనితకు ఫిర్యాదు చేసిన స్థానికులు.
అధికారులు పట్టించుకోకపోవడంతో వైన్ షాప్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించిన స్థానిక మహిళలు.
వైన్ షాప్ యాజమాన్యం స్థానికుల మధ్య వాగ్వాదం
పోలీసులు రంగ ప్రవేశం తో సద్దుమణిగిన ఘర్షణ.




