ఓరియో బిస్కెట్లు, చాక్లెట్ల మధ్యలో కొకైన్

ఓరియో బిస్కెట్లు, చాక్లెట్ల మధ్యలో కొకైన్

ఓరియో బిస్కెట్లు, చాక్లెట్ల మధ్యలో కొకైన్.. మహిళ అరెస్ట్

రూ.62 కోట్ల విలువైన కొకైన్ను తరలిస్తున్న మహిళను ముంబాయిలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. దోహా నుంచి ముంబయికి కొకైన్ తరలిస్తున్నట్లు వచ్చిన ముందస్తు సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఓరియో బిస్కెట్లు, చాక్లెట్ల మధ్యలో మహిళ కొకైన్ ఉంచినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి