సార్వత్రిక ఎన్నికల ప్రచారం లో భాగం గా సాలూరు పట్టణం 12 వ వార్డ్ లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ పెడిక రాజన్న దొర గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధిని పథకాల వల్ల జరగిన మంచిని గ్రహించి మళ్ళీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ జగన్ ను నన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో ప్రజలు అందరూ రాజన్న దొర కు నీరాజనం పట్టారు