Ysr పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతాభివందనములు తెలిపినఅరుకు మాజీ శాసనసభ్యులు.-శ్రీ చెట్టి ఫాల్గుణ గారు.(ప్రజాసేవకుడు)_డా||గుమ్మ తనూజరాణి గారు..*(ఎంపీ)విధేయతకు మరోసారి పట్టం కట్టిన వైసిపి అధినేత శ్రీ వైయస్ జగన్ గారు..మన అరుకు మాజీ శాసనసభ్యులు.._శ్రీ చెట్టి ఫాల్గుణ గారికి.._వైసిపి అధినేత *-శ్రీ వైయస్ జగన్ గారు…_అరుకు నియోజకవర్గం సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా ఎంపిక చేసిన విషయం విధితమే ఈ మేరకు నేడు విజయవాడ (అమరావతి) లోని వైసిపి పార్టీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత నవరత్నాల ప్రధాత.._శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి.._మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చము అందజేసి ధన్యవాదములు తెలిపిన అరుకు మాజీ శాసనసభ్యులు & వైసీపీ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్._-శ్రీ చెట్టి ఫాల్గుణ గారు..*(అందరివాడు)__*డా||గుమ్మ తనూజరాణి గారు..*(ఎంపీ)__అరకు నియోజకవర్గ, పార్లమెంట్ పరిధిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని మీ సేవలు గిరిజన ప్రాంతానికి అవసరమని ఆకాంక్షించిన వైసిపి అధినేత *-శ్రీ వైయస్ జగనన్న..ఈబేటిలో..వైసిపి యువ నేత (మన్యం జగన్)_శ్రీ చెట్టి వినయ్ అన్న గారు.. పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ Kgh లో చికిత్స పొందుతున్న గిరిజన బాలికలను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు.. ఎక్కడ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్