కీర్తిశేషులు *కోలగట్ల వెంకట నాగ తమన్నాశెట్టి* గారి జయంతి సందర్భంగా నగరవ్యాప్తంగా పేదలకు అన్నదానం

🙏కీర్తిశేషులు *కోలగట్ల వెంకట నాగ తమన్నాశెట్టి* గారి జయంతి సందర్భంగా నగరవ్యాప్తంగా పేదలకు అన్నదానం🙏
విజయనగరం: సీనియర్ న్యాయవాది, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా విశేష సేవలందించిన కీర్తిశేషులు శ్రీ కోలగట్ల వెంకట నాగ తమన్నాశెట్టి గారి జయంతి సందర్భంగా 16-11-2026, సోమవారం నగరంలోని పలు వృద్ధాశ్రమాలలో, ఫుడ్ బ్యాంక్ లలో, దేవాలయాలలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను, ప్రజల పట్ల ఆయనకున్న అంకితభావాన్ని, న్యాయవాద వృత్తిలో ఆయన అందించిన విశేష సేవలను పలువురు స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమాల ద్వారా కీర్తిశేషులు కోలగట్ల వెంకట నాగ తమన్నాశెట్టి గారికి ఘన నివాళులు అర్పించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి