జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ ఆటల పోటీల ఎంపికలు…

జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ ఆటల పోటీల ఎంపికలు…

విజయనగరం జిల్లా…
జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ ఆటల పోటీల ఎంపికలు…
అండర్ ఏజ్ (11,13,15,17,19,మెన్& ఉమెన్ ),
విజయనగరం జిల్లా గరివిడి శ్రీ చైతన్య స్కూల్ నందు జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ ఆటల పోటీ ల ఎంపికలు జరిగాయి,దీనికి వివిధ జిల్లాల నుండి సుమారు 50 మంది విద్యార్థులు హాజరయ్యారు , ఈ పోటీలలో ఎంపికైన విద్యార్ధిని విద్యార్థులకు ఈనెల 17/11/25 నుండి19/11/25 విశాఖపట్నంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా తరుపున ఆడుతారని సెక్రటరీ పీ, కృష్ణ మూర్తితెలుపారు,
ఈ సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ బీ.హరి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఆటలు మానసిక , శారీరిక,ఉల్లాసానికి ప్రతీకలు,ఆటలు విద్యార్థులు, నేర్చు కోవాలని ,
ఆటలకు మేనేజ్మెంట్ ఎల్లవేళల ప్రోత్సాహం ఉంటాయని ప్రిన్సిపల్ అన్నారు,
ఈపోటీల నిర్వహణకు పీ ఇ టి లు,ధర్మారావు, ఆనంద్, సమీమ్, సత్యనారాయణ,సీనియర్ యథ్లేట్ పీ టీ ఆర్ నాయుడు పాల్గొన్నారు….

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి