విజయనగరం జిల్లా గరివిడి మండలం లో MRO ఆఫీస్ దగ్గర ఉన్నాటివంటి భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి మాల మహానాడు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి 69వ వర్ధంతి కార్యక్రమం జరపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గరివిడి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ.లోకేష్ గారు, వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ శ్రీ అంబేద్కర్ గారు ZPTC శ్రీ వాకాడ శీను గారు, AMC. చైర్మన్ రేగాన రామారావు గారు దళిత సీనియర్ నాయకులు శ్రీ గంటా అప్పారావు గారు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గరివిడి మండలం మాల మహానాడు అధ్యక్షులు శ్రీ టోంపల.సంజీవరావు, ఉపాధ్యక్షులు బూర. సూర్యనారాయణ, ఎక్స ఎంపీటీసీ, s కాంతారావు, గొట్నాంది సర్పంచ్, లోపింటి రాంబాబు, వర్రీ రమేష్, ఆర్. అప్పలనాయుడు మరియు అంబేద్కర్ యువజన సంఘ నాయకులు పాల్గొనడం జరిగింది




