అప్రకటిత విద్యుత్ కోతలతో పురవాసులు ఇక్కట్లు  సాలూరు ఫిబ్రవరి 21
వేసవి రాకముందే విద్యుత్ కోతలు విధుస్తుంటే మే, జూన్ నెలల్లో  మండు వేసవిలో రోజులో ఇంకెన్ని సార్లు విద్యుత్ కోతలు విధిస్తుంటారని పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు పట్టణంలో ఎటువంటి ముందస్తు ప్రకటనలు చెయ్యకుండా రోజుకు పది పదిహేను సార్లు విద్యుత్ కోతలు విధించడంతో పురవాసులు ఎన్నిసార్లు అధికారులకు ఫోన్లు చేసినా ఏ ఒక్కరు ఫోన్లు ఎత్తి సమాధానం చెప్పక పోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం స్థానిక విలేకరులు విద్యుత్ అధికారులకు ఫోన్ చేసినా సమాధానం చెప్పకపోవడం విడ్డూరంగా ఉంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You missed