Editor : SOMESH (somesh news line) 9550909366
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పనుకువలస గ్రామం శివారులో పాచిపెంటకు చెందిన దోళ శంకర్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి ఈయన ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు
మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *తో గుర్తించబడ్డాయి
వ్యాఖ్య *
పేరు *
ఈమెయిలు *
వెబ్సైటు
Save my name, email, and website in this browser for the next time I comment.