ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొర్రజన్ని.సింహాచలం అనారోగ్యంతో భాధపడుతూ సాలూరు పట్టణంలోని పెంట. శ్రీనివాసరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న *మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పీడిక.రాజన్నదొర గారు ఆసుపత్రికి వెళ్లి జడ్పీ వైస్ చైర్మన్ సింహాచలం గారిని పరామర్శించారు.*ఈ సందర్భంగా సింహాచలం గారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుని,త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సింహాచలం గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. Spread the love టపా నావిగేషన్ ఎలస్కో ఎలక్ట్రికల్ స్కూటీల నూతన షోరూమ్