ఎస్ఎస్సి 2025 26 ఫలితాలలో సెయింట్ జోసఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రభంజనం. నేటి కాలపు అత్యాధునిక విద్యా విధానంలో దూసు కెళ్తూ ఎన్నో అగ్రగాములై న కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా 2026 ఎస్ ఎస్ సి ఫలితాల్లో సెయింట్ జోసెఫ్ స్కూల్ మార్కుల ప్రభంజనం సృష్టించింది .అలుపు లేని నిత్య విద్యాబోధన కృషివలురైన అయిన ఉపాధ్యాయుల అంకితభావ సేవా తత్పరితలో  వెళ్లి విరిసిన
మా విద్య కుసమాలు 21 మంది విద్యార్థులలో 500 కు మార్కులకు పైగా సాధించిన వారు 12 మంది 100% ఉత్తీర్ణమి తో పట్టణంలో అగ్రగామి గా నిలిచింది.

1.  పీడిక కార్తీక స్నేహ..587
2.ప్రీతి..579
3.ఇంద్రాణి..573

ఇంతటి ఘన విజయాన్ని సాధించి తమ ప్రియతమ విద్యార్థిని విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపిన ప్రిన్సిపాల్ సిస్టర్ సుజాతమ్మ మరియు అధ్యాపక బృందం సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సాలూరు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి