పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో నామినేషన్ దాఖలు చేసిన టిడిపి అభ్యర్థి
సాలూరు టిడిపి .జనసేన. బిజెపి .ఉమ్మడి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి గారు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి రిటర్నింగ్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి విష్ణు చరణ్ కు ఆమె నామినేషన్ పత్రాలు అందించారు అనంతరం ప్రతిజ్ఞ చేశారు ఎటువంటి ఆర్భాటం లేకుండా ఆమె కార్యాలయానికి వెళ్లారు