ఆక్సిడెంట్

విజయనగరం జిల్లా బొండపల్లి మండల కాంప్లెక్స్ సమీపంలో జాతీయ రహదారిపై సెంకచూర్యున్ యూనివర్సిటీ బస్సు ను టిప్పర్ బలంగా డీ కొట్టడంతో బస్సు డ్రైవర్ స్టీరింగ్ వద్ద ఇరుక్కు పోవడంతో … ఆయనను తీసే క్రమంలో రెండు వైపులా నాలుగు కిలోమీటర్లు మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది …. ఈ ప్రమాదం లో తీవ్ర గాయాలైన ఇద్దరు డ్రైవర్ లను మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు … ప్రమాద సమయంలో యూనివర్సిటీ బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల్లో … 8 మందికి తీవ్ర గాయాలుకావడంతో గజపతినగరం ఏరియా ఆసుపత్రికి తరలించారు . వీరిలో తీవ్ర గాయాలైన వారి లోగిశ గ్రామానికి చెందిన విద్యార్ధిని వసంత కాల్లు నుజ్జు నుజ్జు కావడంతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి హాటాహాటిన తరలించారు . సెంచెర్యున్ యూనివర్సిటీ లో …. విద్యార్థులు కు సంబంధించి బిటెక్ మొదటి సంవత్సరం సిమ్ పరీక్ష కు హాజరైయ్యందుకు వీరంతా వెల్తుండగా మార్గ మద్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది ……

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *