పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు.
సాలూరు పట్టణ దుర్గనవీధిలోని తాగిన మైకంలో భార్యని హత్య చేసిన భర్త, పరారీలో భర్త, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మృతురాలి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తల్లి త్రివేణి తండ్రి రామకృష్ణ ఇద్దరు తాపీ మేస్త్రిలుగా పనిచేస్తున్నారు. తండ్రి రామకృష్ణ మద్యానికి బానిసై తన తల్లిని తరచూ వేధిస్తుండే వాడన్నారు. ఈ నేపథ్యంలో వినాయక చవితి రోజు రాత్రి వాళ్ళిద్దరికీ జరిగిన ఘర్షణలో తన తల్లిని తండ్రి రామకృష్ణ మెడకు వైరుతో చంపి పరారయ్యడని పోలీసుల ఫిర్యాదులు పేర్కొన్నారని పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు.


