పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయం లో ఈరోజు ఉదయం నుంచి మహా కుంబాభిషేకం నిర్వహించారు అమ్మవారి గుడి ప్రతిష్ట జరిగే పదేళ్ల సందర్భంగా అమ్మవారి నిజరూప దర్శనం గర్భగుడి ప్రవేశం కుంభాభిషేకం వంటి పవిత్రమైన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని పూర్ణ కళాశానికి అభిషేకం జరిపారు