పత్రిక ప్రకటన గరివిడి 26 మార్చి 2026 ఈరోజు గరివిడి పశు వైద్య కళాశాల ప్రాంగణంలో అసోసియేట్ డీన్ అయిన డాక్టర్ మక్కెన శ్రీను గారు కి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా,  పశువైద్య అధికారుల సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ వై ఆర్ అంబేద్కర్ గారు మరియు అకాడమిక్ అధికారి, డాక్టర్ దీపిక గారు,  ఆచార్య డాక్టర్ పి మాలకొండయ్య గారు సమక్షంలో ఘనంగా సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సహచర అధ్యాపక సభ్యులు మరియు నాన్ టీచింగ్ విభాగం నుంచి సంఘం ప్రెసిడెంట్ మామిడి శంకర్ గారి సమక్షంలో అదేవిధంగా లెవెస్టాక్ క్ పరిశోధన అధికారి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఇళ్ల సతీష్ గారు అదే విధంగా పశు సంవర్ధక పాలిటెక్నిక్, ప్రిన్సిపల్ డాక్టర్ గారు సమక్షంలో ఇతర విభాగాల నుండి అధిక సంఖ్యలో అసోసియేటీ గారిని ఘనంగా సత్కరించి సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి విద్యార్థిలు కూడా డీన్ గారి ఫోటో ఫ్రేమ్ లతో  చిత్రపటాలతో బహుకరించి కార్యక్రమాన్ని సాయంత్రం వరకు ఘనంగా కొనసాగించడం జరిగింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి