పక్కా ప్రణాళిక తో భార్యను కడ తేర్చిన భర్త…పోలీసులు నిర్ధారణ
పెళ్లి చేసుకొని ….ముచ్చటగా అయిదు నెలలు పూర్తి అయ్యింది …
చేతికి పెట్టుకున్న గోరింటాకు చెరగలేదు …. కాల్ల పారాణి పోలేదు …
అంతలోనే గోరం జరిగిపోయింది ….
ఇంటికి కూతవేటు దూరంలో శవమై పడి ఉంది అనూష …
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం బంగారమ్మపేటలో …. వివాహిత అనుమానస్పద మృతి మిష్టరీ వీడింది …
అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకొని …
ఏడు అడుగులు నడచే భర్త … యమ కింకరుడై ప్రాణం తీస్తాడని ఆమే కాదు …. ఎవరూ ఊహించలేదు …..
స్నేహితులే … ఆమెను వేదిస్తున్నారనేటట్లుగా … వాల్లే చంపేసారనే విదంగా … ఇటు మృతి రాలి కటుంబ సభ్యులు ను , బందువులను … అటు అదికారులను సైతం తప్పు తోవ పట్టించి …. చివరకు చట్టం చేతిలో చిక్కి అడ్డంగా బుక్కైపోయాడు ఘరానా భర్త ….
ఎంతటి తెలివైన వాడైన చివరకు చట్టంముందు తలదించాల్సిందే ….