తిరుమల.
శ్రీవారి భక్తులను మోసం చేసే కేటుగాడు అరెస్ట్.
13 లక్షల విలువగల 132 గ్రాముల బంగారం స్వాధీనం.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన మురుగన్ నాగరాజుగా గుర్తింపు.
టీటీడీ ఉద్యోగిగా మహిళ భక్తులను పరిచయం చేసుకొని వారివద్ద నుండి ఆభరణాలను కాజేయడమే ఇతడి వృత్తి.
మాంగల్యం పూజ పేరిట భక్తుల నుండి నగలను కాజేసే ఘనుడు.
తిరుమలవన్ టౌన్ పోలీసులు పట్టుబడ్డ నిందితుడు.
రిమాండ్ కు తరలిస్తున్నట్లు వెల్లడించిన వన్ టౌన్ సిఐ విజయ్ కుమార్.

