VRO,VRA,పంచాయితీ కార్యదర్శిలను,అటెండర్లను కూడా నియోజకవర్గాలు దాటి బదిలీ చేస్తారా?: మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర బాబు పవన్ కళ్యాణ్ గారు మీ అభిమానిగా నేను అడుగుతున్నా ఏదైనా అన్యాయం జరిగితే అడుగుతా అన్నారు,ఏదైనా అక్రమం జరిగితే కడుగుతా అన్నారు,న్యాయం కోసం నీలదీస్తామన్నారు ఇదేనా పరిపాలన?:మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర
చిరు ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యల?
