పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మాదకద్రవ్యాల వినియోగ వ్యతిరేక ర్యాలీ నిర్వహించిన సాలూరు పట్టణ పోలీస్ శాఖ . ఈ కార్యక్రమంలో పట్టణ గౌరవనీయులు పట్టణ మెజిస్ట్రేట్ g . హర్షవర్ధన్, పట్టణ సీఐ అప్పలనాయుడు, మెడికల్ ఆఫీసర్ శివకుమార్, వైద్య సిబ్బంది,ఎక్సైజ్ అధికారులు, రెవిన్యూ, మున్సిపల్ సిబ్బంది, మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణంలో గల డీలక్స్ సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు మీదగా ఎమ్మార్వో ఆఫీస్ జంక్షన్ కు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు











