



పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో దేవి నవరాత్రుల సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మరియు జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో 5వ రోజు అమ్మవారు మహాలక్ష్మి రూపం లో దర్శనం ఇచ్చారు.అమ్మవారి కి అభిషేకాలు కుంకుమ పూజ కార్యక్రమాలు శంభన సోమేష్, పావని దంపతులు మరియు కడారి భాస్కరరావు, శ్రావణి దంపతులతో నిర్వహించడం జరిగిందని ఆలయ భక్త బృందం తెలిపారు
