పచ్చకామెర్లు బారిన పడిన 87 మంది పేషెంట్స్ కి ఆపిల్స్ పంపిణీ

పచ్చకామెర్లు బారిన పడిన 87 మంది పేషెంట్స్ కి ఆపిల్స్ పంపిణీ

పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన విషాదకర సంఘటన గిరిజన బాలికలకు ఒకేసారి 120 మంది విద్యార్థులకు పచ్చకామెర్ల వ్యాధి బారిన పడి పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికల్ని ఏఐటీయూసీ ఏపీ శ్రామిక మహిళ ఉమ్మడి జిల్లా కన్వీనర్ మరియు స్పూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధ ఈరోజు పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని డాక్టర్స్ ని అడిగి తెలుసుకుని పిల్లలకు ఇంతమందికి ఒకేసారి పచ్చకామెర్లు వ్యాధి ఎందుకు సోకిందని అడగటం జరిగింది డాక్టర్స్ రిపోర్ట్స్ ప్రకారం అయితే కలుషితమైన నీరు పారిశుద్ధ్య లోపం వలన జరిగిందని డాక్టర్స్ చెప్పడం జరిగింది అనంతరం బలగరాధ ఆధ్వర్యంలో ఆమె చేతుల మీదుగా 87 మంది పేషెంట్స్ కి ఆపిల్స్ పంపిణీ చేయడం జరిగినది అనంతరం పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడి పిల్లలు పరిస్థితి తెలుసుకోవడం జరిగింది అంతేకాకుండా ఏఐటీయూసీ యూనియన్ గా  అధికారులతో మాట్లాడి మంచి వసతులు గురుకుల పాఠశాలలో అడుగుతామని హామీ ఇచ్చారు అంతేకాకుండా చనిపోయిన పిల్లల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇమ్మని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఎన్జీవో రత్న ప్రసాదు పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి