విజయనగరం జిల్లా…..
చీపురుపల్లి నియూజకవర్గం గరివిడి స్థానిక అంబెడ్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్సి ఎస్టీ అధ్యక్షులు బాసాన సూర్యనారాయణ మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆర్టికల్ 341కు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని అగౌరపరిచేలా ఎస్సివర్గీకరణ చేస్తామని ప్రకటన కండిస్తూన్నాం
అంతేకాకుండాఆర్టికల్ 341, 3/4 మెజార్టీ ద్వారా పార్లమెంట్ లోచట్టసవరణ చేయకుండా ఎస్సి 59 ఉపకులాల మధ్య చిచ్చు పెట్టిన నరేంద్రమోదీ చెప్పు చేతల్లో సుప్రీంకోర్టు నడుచుకోవడం చూస్తుంటే భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబెడ్కర్ ఆశయాలకు, ఆయన రచించిన రాజ్యాంగo ఏమైనట్లు అని ప్రశ్నిస్తూ ప్రధానమంత్రి అయిఉండి పెద్ద కులాలకు కొమ్ము కాస్తూ విభజించు పాలించు పద్దతిని అనుసరిస్తూన్నారని ఇక ప్రజాస్వామ్యం ఏమీ అయినట్లు అని ప్రశ్నించారు,
వర్గీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం,సుప్రీంకోర్టు న్యాయసమీ క్ష జరిపి,
ప్రజాపిప్రాయంపరిగణనలోకి తీసుకొని ముందుగా కులగణన జరిపంచే దానికి తగినట్లుగా
రిజర్వేషన్లు పెంచాలని తెలియనేస్తూ,,,,
వర్గీకరణకను పూర్తిగా ఖండిస్తూ లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు….
ఈకార్యక్రమంలో జిల్లా,నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు……