గరివిడి ఫెకర్ ఫుట్ బాల్ మైదానంలో అదలిటిక్స్ మరియూ వాలీబాల్ శిక్షణా శిబిరాలు

గరివిడి ఫెకర్ ఫుట్ బాల్ మైదానంలో అదలిటిక్స్ మరియూ వాలీబాల్ శిక్షణా శిబిరాలు

విజయనగరం జిల్లా…
చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం గరివిడి ఫెకర్ ఫుట్ బాల్ మైదానంలో అదలిటిక్స్ మరియూ వాలీబాల్ శిక్షణా శిబిరాలు 1వ తారీకు నుండి 31వరుకు జరుగుతుంది ఈ వేసవి క్రీడా శిబిరాలు డి ఎస్ ఎ విజయనగరం వారి సౌజన్యం తో జరుగుచున్నవి, ఉదయం 6 గంటల నుండి 8వరకు సాయంత్రం 5నుండి 7వరుకు జరుగును ఈ శిబిరంలో  వయస్సు 8నుండి 45వరకు పాల్గొన వచ్చు,
         ఈ సందర్బ్తాన్ని  పు రష్కరించు కొని గరివిడి ఎస్ ఐ లోకేశ్వర్రావు గారు చేతుల మీదుగా గరివిడి బ్రిడ్జి నుంచి స్టేట్ బ్యాంకు వరుకు క్రాస్ కంట్రీ నిర్వహించడం జరిగింది…..
     ఈకార్యక్రమంలో డ్రిల్ మాస్టర్ శ్రీకాంత్ పట్నాయక్ కోచ్ పీ టీ ఆర్ నాయుడు, రమేష్, కిరణ్ సార్,టేకు నర్సింగరావు, సుంక్కరి రమేష్ వాలి బాల్ కోచ్ గోపాల్ పాల్గొన్నారు….

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి