Author: 9newstelugu.com

ఇంజినీర్లకు విశ్వేశ్వరయ్యే స్ఫూర్తి

బొబ్బిలిలో ఘనంగా జాతీయ ఇంజినీర్ల దినోత్సవం.. విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన బేబీనాయన బొబ్బిలి, సెప్టెంబర్ 15: భారత ఇంజినీరింగ్ రంగానికి విశేష సేవలందించిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్మరించుకుంటూ బొబ్బిలిలో జాతీయ ఇంజినీర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బొబ్బిలి ఎంపీడీవో…

చిన్న శ్రీనుతో ఆత్మీయ సమావేశం.. నాయకులు, కార్యకర్తలతో బేబీనాయన భేటీ

బొబ్బిలి, సెప్టెంబర్ 15: బొబ్బిలి కోటలో మంగళవారం టీడీపీ శ్రేణుల సందడి నెలకొంది. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) బొబ్బిలి కోటకు విచ్చేసిన సందర్భంగా దర్బార్ మహల్లో బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం…

గరివిడి లో నీళ్లు లేక రోడ్లపై బైఠాయించిన ప్రజలు

గరివిడి పంచాయతీలో నీటి కష్టాలు మూడు నెలలుగా నీటి సరఫరా లేక అవస్థలు… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన విజయనగరం జిల్లా, గరివిడి: గరివిడి పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. గత…

మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

సొంత ఖర్చులతో 200 మట్టి గణపతుల పంపిణీ.. గోపి సేవా స్ఫూర్తికి అభినందనలు పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు టౌన్, సెప్టెంబర్ 13, 9 న్యూస్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సాలూరులో వినూత్న…

వినాయక చవితి సందర్భంగా సోమవారం విగ్నేశ్వరునికి మండల ప్రధాన సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వానికి ఆలోచింపజేయాలని కోరుతూ వినతిపత్రం

విగ్నేశ్వరునికి వినతిపత్రం ఇచ్చిన అనంతరం సిపిఎం పార్టీ కొమరాడ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి పత్రిక విలేకరులతో మాట్లాడుతూ* *పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో పలు ముఖ్యమైన సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వానికి ఆలోచించి చేయాలని కోరుకుంటూ మర…

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం.. ఏపీవీజేఎఫ్ మన్యం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా బంకురు శ్రీనివాసరావు

సాలూరు, 9 న్యూస్ : జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం, జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీవీజేఎఫ్ ముందుకు సాగుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజనేయులు అన్నారు. పార్వతీపురంలోని ఎన్జీవో హోంలో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్…

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మన్యం జిల్లా (ఎలక్ట్రానిక్ మీడియా) అధ్యక్షునిగా బంకురు శ్రీనివాసరావు

సాలూరు, 9 న్యూస్ : ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఫెడరేషన్ (APWJF) మన్యం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షునిగా సాలూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ బంకురు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా నియమితులయ్యారు. పార్వతీపురంలోని ఎన్జీవో హోమ్‌లో ఆదివారం నిర్వహించిన APWJF మన్యం…

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: మంత్రి సంధ్యారాణి

సాలూరు: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో సాలూరు పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం జంక్షన్ వద్ద మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని భక్తులకు మట్టి…

గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన చిన్న శ్రీను

*గోవా, సెప్టెంబర్ 13:* తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతరం *ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గోవా గవర్నర్ *శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారిని* గోవాలోని గవర్నర్ బంగ్లాలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ…

ప్రశ్నిద్ధాం.. హక్కులు సాధిద్దాం ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 6వ జిల్లా మహాసభలు శనివారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో అత్యంత ఉత్సాహ పూరిత వాతావరణంలో జరిగాయి. జిల్లా అధ్యక్షులు కె.రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో ముందుగా జిల్లా ప్రధాన కార్యదర్శి వ్యాసుబాబు కార్యదర్శి…