Author: 9newstelugu.com

అభివృద్ధి లక్ష్యంగా సమన్వయానికి పిలుపు.. ఎమ్మెల్యే, కలెక్టర్ మధ్య సయోధ్యకు మంత్రి సంధ్యారాణి చొరవ

పార్వతీపురం, సెప్టెంబర్ 17: జిల్లా అభివృద్ధి పనులపై జరిగిన సమీక్ష సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్‌రెడ్డి మధ్య నెలకొన్న విభేదాలను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చొరవతో సద్దుమణిగేలా చేశారు.…

యువత లక్ష్యాలే రాష్ట్ర భవిష్యత్‌కు పునాది.. విద్యార్థులతో మంత్రి సంధ్యారాణి ముఖాముఖి

సాలూరు: యువతలోని ప్రతిభను గుర్తించి వారికి మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన “యువత భవితకు భరోసా” కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులతో ముఖాముఖిగా…

సాలూరు లో కూటమి నాయకులతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమావేశం

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి నాయకులతో మంత్రి సంధ్యారాణి చర్చించారు. కూటమి పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని నాయకులకు మంత్రి సూచించారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూటమి నాయకులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.స్థానిక ఎన్నికల్లో…

బొబ్బిలి పట్టణ అభివృద్ధికి కొత్త బాట

.5 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. రహదారులు, డ్రైనేజీలు, పైపులైన్లు, రైతుబజార్‌కు ప్రాధాన్యం బొబ్బిలి, సెప్టెంబర్ 16: బొబ్బిలి పట్టణ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచే లక్ష్యంతో కోట్లాది రూపాయలతో…

బొబ్బిలి కోటలో ఆళ్ల నానికి ఘన నివాళి రాజకుటుంబంతో సుదీర్ఘ అనుబంధం.. బొబ్బిలితోనూ విడదీయరాని బంధం: ఎమ్మెల్యే బేబీనాయన

బొబ్బిలి నియోజకవర్గం | సెప్టెంబర్ 16, 2026 ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్ల నాని) హఠాన్మరణం పట్ల బొబ్బిలి ఎమ్మెల్యే శ్రీ ఆర్‌.వీ.ఎస్‌.కె.కె. రంగారావు (బేబీనాయన), బుడా చైర్మన్ శ్రీ…

బొబ్బిలిలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద వర్షపు నీరు

ఎంపీడీఓ, హౌసింగ్, వెలుగు, వ్యవసాయ కార్యాలయాల వద్ద నీరు చేరడంతో ఉద్యోగుల ఇబ్బందులు బొబ్బిలి: ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా బొబ్బిలిలోని ఎంపీడీఓ కార్యాలయం, హౌసింగ్ కార్యాలయం, వెలుగు కార్యాలయం, వ్యవసాయ కార్యాలయాల పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. దీంతో…

సీతంలో ఘనంగా ఇంజినీర్ల దినోత్సవం

విజయనగరం, సెప్టెంబరు 15: సత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌ (సీతం)లో 59వ ఇంజినీర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతరత్న సర్‌ ఎం. విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో “ఆవిష్కరణలు, డిజిటలీకరణతో స్మార్ట్ ఇంజినీరింగ్‌ ద్వారా సుస్థిర…

నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బేబీ నాయన

బొబ్బిలి, సెప్టెంబర్ 15: బొబ్బిలిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీనాయన) స్పందించారు.…

చెకుముకి సైన్స్ సంబరాల్లో సాలూరు విద్యార్థుల సత్తా

సాలూరు, సెప్టెంబర్ 15: విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, సృజనాత్మకత, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలు–2026లో సాలూరు విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో సత్తా చాటిన అర్బన్,…

స్థానిక ఎన్నికల్లో 100 శాతం గెలుపే లక్ష్యం క్యాడర్‌కు దిశానిర్దేశం చేసిన మంత్రి సంధ్యారాణి

*సాలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని నియోజకవర్గ స్థాయి టీడీపీ క్యాడర్ సమావేశం నిర్వహించిన మంత్రి సంధ్యారాణి* *స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి…