Parvathipuram SOMESH ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ 23/02/2026 9newstelugu.com పార్వతీపురం, ఫిబ్రవరి 23 : జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని…
SOMESH నేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు 23/02/2026 9newstelugu.com పార్వతీపురం, ఫిబ్రవరి 22 : జిల్లాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. పరీక్షలు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం…
విజయనగరం సునీత రెడ్డి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన నివాళులు 22/02/2026 9newstelugu.com స్వాతంత్ర్య సమరయోధుడు, తొలి పాలక వ్యతిరేక తిరుగుబాటుదారుడిగా చరిత్రలో నిలిచిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిబ్రవరి 22న ఘనంగా నివాళులు అర్పించారు. విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ గారి ఆదేశాలతో పోలీసు అధికారులు…
Salur SOMESH విచ్చలవిడిగా బెల్ట్ షాపులు.. చోద్యం చూస్తున్న అధికారులు 22/02/2026 9newstelugu.com సాలూరు ఫిబ్రవరి 22 విచ్చలవిడిగా ప్రతి గ్రామంలో నూ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న కళ్ళుండి ధృతరాష్ట్ర పాలనల ఇక్కడ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి. సాలూరు పాచిపెంట, మక్కువ, మండలాల్లో ఉన్న ప్రతి గ్రామంలోనూ యదేచ్చగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నా…
Blog Salur SOMESH పార్వతీపురం మన్యం జిల్లాలో సంఘవిద్రోహ కార్యకలాపాల,అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు కట్టడి 22/02/2026 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లాలో సంఘవిద్రోహ కార్యకలాపాల,అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు కట్టడికి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు*.ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ద్యేయంగా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన పార్వతీపురం పట్టణం , సాలూరు పట్టణం పోలీసులు…
Parvathipuram SOMESH ఆటలతో ఒత్తిడి దూరం ఎమ్మెల్యే విజయ్ 22/02/2026 9newstelugu.com ఆటలతో ఒత్తిడి దూరం ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆటలు ఆడటం వల్ల ఒత్తిడి దూరం అవుతుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.వారంలో ఒకరోజు…
PTR naidu చీపురుపల్లి వైభవంగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి వార్షిక జాతర 22/02/2026 9newstelugu.com విజయనగరం జిల్లా చీపురుపల్లి లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి వార్షిక జాతర చీపురుపల్లిలోని ఉత్తరాంధ్ర ప్రాంత ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 28వ జాతర ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. దీనికి నిర్వాహకులు భారీ…
విజయనగరం సునీత రెడ్డి గోవా గవర్నర్ అశోక్ గజపతిని కలిసిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి 21/02/2026 9newstelugu.com గోవా రాష్ట్ర గవర్నర్, మాన్సాస్ చైర్పర్సన్, గౌరవ పూసపాటి అశోక్ గజపతి రాజును, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పట్టణంలోని అశోక్ బంగ్లాలో శనివారం సాయంత్రం ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు..
SOMESH అప్రకటిత విద్యుత్ కోతలతో పురవాసులు ఇక్కట్లు 21/02/2026 9newstelugu.com అప్రకటిత విద్యుత్ కోతలతో పురవాసులు ఇక్కట్లు సాలూరు ఫిబ్రవరి 21వేసవి రాకముందే విద్యుత్ కోతలు విధుస్తుంటే మే, జూన్ నెలల్లో మండు వేసవిలో రోజులో ఇంకెన్ని సార్లు విద్యుత్ కోతలు విధిస్తుంటారని పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు పట్టణంలో…
విజయనగరం సునీత రెడ్డి ప్రభుత్వ పధకాల లక్ష్యాలను త్వరితగతిన సాధించాలి 21/02/2026 9newstelugu.com రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పధకాల లక్ష్యాల సాధనకు జిల్లా కలక్టర్లు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ అన్నారు. శుక్రవారం అన్ని జిల్లాల కలక్టర్లతో జరిగిన వీడియో కాన్పరెన్సులో ఆయన రాష్ట్ర ప్రభుత్వం అమలు చెస్తున్న…