Author: 9newstelugu.com

సాలూరు లో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన *స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర* కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు అనుసరించి కమిషనర్ టి. టి రత్న కుమార్ ఆధ్వర్యంలో పురపాలక సంఘ పరిధిలో ఉన్న పెద్ద మార్కెట్ *గాంధీ పార్క్* వద్ద వ్యాపారస్తులందరినీ ఆహ్వానించి…

ఆర్ధిక స్వాతంత్య్రం తోనే మహిళల వృద్ధి

ఆర్ధిక స్వాతంత్య్రం తోనే మహిళలు ఆర్ధికంగా వృద్ధి చెందుతారని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఒకరిపై ఆధారపడకుండా తమకు తాము సంపాదించిన డబ్బులతో అవసరాలను తీర్చుకోవడమే ఆర్ధిక స్వాతంత్య్రం అని పేర్కొన్నారు. ఎవరిపై ఆధారపడనప్పుడే అనుకున్నవి సాధించగలరని,…

గంజాయి అక్రమ రవాణా నిరోధక అవగాహన కార్యక్రమం చేపట్టిన (సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు)

సాలూరు పట్టణంలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (MVI), సాలూరు మరియు డిపో మేనేజర్ (DM), RTC సాలూరు వారి సమక్షంలో, సాలూరు పట్టణం సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బందితో కలిసి RTC బస్ డ్రైవర్లు, కన్డక్టర్లు, RTC సిబ్బంది మరియు ప్రయాణికులకు…

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర   

కోరపు.కృష్ణాపురంలో జరిగిన సుమల వారి వివాహ వేడుకలో హాజరైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఈరోజు దత్తిరాజేరు మండలం,కోరపు కృష్ణాపురం గ్రామంలో వైసీపీ నాయకులు, మాజీ ప్రెసిడెంట్,మాజీ PACS అధ్యక్షులు సుమల.శ్రీనివాస్…

వసుంధర వాల్యూమ్ – 3″ అనే మ్యాగజైనను డాక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ కే కృష్ణమూర్తి

గరివిడి: స్థానిక పశువైద్య కళాశాలలో ఈరోజు మధ్యాహ్నం సమయంలో “వసుంధర వాల్యూమ్ – 3” అనే మ్యాగజైనను డాక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ కే కృష్ణమూర్తి గారు జాయింట్ డైరెక్టర్ పశుసంవర్ధక శాఖ కాకినాడ వారి సమక్షంలో మరియు గారా రంగనాథం…

ప‌దిలో శ‌త‌శాతం ఫ‌లితాల‌ను సాధించాలి
జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి

ప‌దిలో శ‌త‌శాతం ఫ‌లితాల‌ను సాధించాలిజిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డివిటి అగ్ర‌హారం జెడ్‌పిహెచ్ స్కూల్ ఆక‌స్మిక త‌నిఖీ ప‌దోత‌ర‌గ‌తిలో శ‌త‌శాతం ఫ‌లితాల‌ను సాధించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి ఉపాధ్యాయుల‌ను ఆదేశించారు. స్థానిక విటి అగ్ర‌హారంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ను ఆయ‌న…

పాండ్రంకి వెంకట రమణపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతుంది
విజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు

పాండ్రంకి వెంకట రమణపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతుందివిజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు విజయనగరం పట్టణంకు చెందిన పాండ్రంకి వెంకట రమణపై అనే వ్యక్తిపై ఇటీవల భోగాపురం మండలంలో ముంజేరు మరియు వివిధ గ్రామాలకు చెందిన కొంతమంది ఫిర్యాదు చేసి చర్యలు…

రహదారులు భద్రతకు స్పందించిన పోలీస్ అధికారులు..

రహదారులు భద్రతకు స్పందించిన పోలీస్ అధికారులు..పోలీస్ అధికారులకు ప్రత్యేక అభినందనలు విజయనగరం పట్టణ పరిధిలో మంగళవారం నాడు… ఒక వ్యక్తి మోటార్ సైకిల్ తో హైస్పీడ్ వేగంతో మోటార్ సైకిల్ నడుపుతూ కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రభుత్వపాఠశాల రహదారి పైన భయందోళన కలిగించాడు..…

బడ్జెట్ ను చూసి YCP కి కళ్ళు తిరిగాయి

*పేదల ఆశల బడ్జెట్ పై విచక్షణా రహితంగా మాట్లాడుతున్నారు* కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూసి వైసిపి నాయకులకు కళ్ళు తిరుగుతున్నాయి… అయ్యో ఇంతకు పూర్వమే ఇట్లాంటి బడ్జెట్ మనం ఇచ్చి ఉంటే ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని…

వ్యవసాయ శాఖ ఏవో తిరుపతి  హఠాన్మరణం భౌతికాయాన్ని సందర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

పాచిపెంట మండల వ్యవసాయ శాఖ అధికారి కొల్లి.తిరుపతిరావు గారు (50సం.లు)గుండెపోటుతో మృతి.* భౌతికాయాన్ని సందర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు మరియు తదితరులు.* ఏవో తిరుపతి గారి హఠాన్మరణంతో కన్నీటి పర్యాంతమైన తోటి ఉద్యోగులు. పుడమితల్లి…