రిపోర్టర్: శ్రావణ్ కుమార్ అక్షరాల నుండి అభినయం వరకూ.. హిందీలో మెరిసిన వల్లాపురం విద్యార్థులు 25/09/2026 9newstelugu.com గుర్ల: హిందీ భాషపై అవగాహనను పెంపొందించడంతో పాటు విద్యార్థుల్లోని సృజనాత్మకతకు పదును పెట్టేలా గుర్ల మండలం వల్లాపురం హైస్కూల్‌లో జాతీయ హిందీ దివస్ వేడుకలు నిర్వహించారు. హిందీ భాషా పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని భాషపై తమకున్న…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.. డీ-వార్మింగ్‌పై మంత్రి సంధ్యారాణి అవగాహన 25/09/2026 9newstelugu.com సాలూరు: విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించగలరని మంత్రి సంధ్యారాణి అన్నారు. విద్యతో పాటు పిల్లల ఆరోగ్యం, పరిశుభ్రతకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సాలూరు పట్టణంలోని వేదసమాజం జిల్లా పరిషత్ సాంస్కృతోన్నత పాఠశాలలో నిర్వహించిన…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ తుఫాను దెబ్బకు సాలూరు విలవిల.. నష్టాలపై మంత్రి సంధ్యారాణి క్షేత్ర పరిశీలన 25/09/2026 9newstelugu.com సాలూరు: అర్ణబ్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు సాలూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. రహదారులు, కల్వర్టులు, చెరువులు, పంట పొలాలు, నివాస ప్రాంతాల్లో ఏర్పడిన ఇబ్బందులపై మంత్రి సంధ్యారాణి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తకుండా…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ వర్షం తగ్గినా.. వ్యాధుల ముప్పు తగ్గదు! 24/09/2026 9newstelugu.com వర్షం తగ్గినా.. వ్యాధుల ముప్పు తగ్గదు! సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి.. డీఎంహెచ్వో డా. విజయలక్ష్మి పార్వతీపురం మన్యం, సెప్టెంబర్ 24: జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో వర్షాలు తగ్గిన తర్వాత కూడా సీజనల్…
Blog రిపోర్టర్: శ్రావణ్ కుమార్ స్వచ్ఛతా హి సేవా–2026లో భాగంగా 26, 27 వార్డుల్లో అవగాహన కార్యక్రమాలు 24/09/2026 9newstelugu.com ఇంటివద్దే మొదలయ్యే స్వచ్ఛత.. సాలూరు పరిశుభ్రతకు ప్రజల చేయూత స్వచ్ఛతా హి సేవా–2026లో భాగంగా 26, 27 వార్డుల్లో అవగాహన కార్యక్రమాలు సాలూరు, సెప్టెంబర్ 24: పరిశుభ్రమైన పట్టణ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో సాలూరు పురపాలక సంఘం…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ పాఠశాలలు తెరుచుకునేలోపే.. భద్రతా చర్యలు పూర్తి చేయాలి! 24/09/2026 9newstelugu.com పాఠశాలలు తెరుచుకునేలోపే.. భద్రతా చర్యలు పూర్తి చేయాలి! తుఫాన్ ప్రభావంతో ప్రమాదకర పరిస్థితులపై ప్రత్యేక తనిఖీలు.. డీఈఓ పి. బ్రహ్మాజీ తుఫాన్, భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలల భద్రతపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా విద్యార్థులకు ఎలాంటి…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ వాగుల నుంచి చెరువుల దాకా నిరంతర పర్యవేక్షణ.. ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు 24/09/2026 9newstelugu.com వర్షం విజృంభణ.. మన్యం యంత్రాంగం ప్రతిస్పందన! వాగుల నుంచి చెరువుల దాకా నిరంతర పర్యవేక్షణ.. ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, అర్నబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వరుసగా…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ వానొస్తే పారన్నవలసకు దారేది? 24/09/2026 9newstelugu.com 2023లో మొదలైన కూరగెడ్డ వంతెన పనులు ఇంకా పూర్తి కాలేదు.. తాత్కాలిక నడక వంతెనపైనే ఆధారం సాలూరు: సాలూరు పట్టణానికి సమీపంలో ఉన్న పారన్నవలస గ్రామానికి రాకపోకలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో సురక్షితంగా, సులభంగా సాగడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.…
PTR NAIDU చీపురుపల్లి చీపురుపల్లి లో వైస్సార్సీపీ కీ మరొక గట్టి దెబ్బ వలిరెడ్డి టీడీపి తీర్థం….. 23/09/2026 9newstelugu.com విజయనగరం జిల్లా…. చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి జడ్పీటీసీ పదవికి రాజీనామా చేసిన వలిరెడ్డి శిరీష అలాగే వైస్సార్సీపీ పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసారు, జిల్లా వైస్సార్సీపీ పార్టీ ప్రచార విభాగ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు తన పదవికి మరియూ పార్టీ…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ స్టీరింగ్ పట్టిన గణపయ్య.. ఇతిహాసాల పుటల్లోకి తీసుకెళ్లిన డబ్బీ వీధి వినాయకుడు 23/09/2026 9newstelugu.com స్టీరింగ్ పట్టిన గణపయ్య.. ఇతిహాసాల పుటల్లోకి తీసుకెళ్లిన డబ్బీ వీధి వినాయకుడు లారీ రూపంలో గజాననుడి సరికొత్త సవారీ.. గణనాథుడి సన్నిధిలో పురాణ ఘట్టాల దృశ్య కావ్యం సాలూరు: సాలూరు పేరు చెప్పగానే ఎన్నో ప్రత్యేకతలు గుర్తుకొస్తాయి. వాటిలో ఒకటి పట్టణ…