ఫ్రీబస్సులు వల్ల తన కుటుంబాలు నడిరోడ్డు మీద పడ్డాయి అంటూ ఆటో డ్రైవర్లు ధర్నా

ఫ్రీబస్సులు వల్ల తన కుటుంబాలు నడిరోడ్డు మీద పడ్డాయి అంటూ ఆటో డ్రైవర్లు ధర్నా

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం
గరిడి మండలం బొండపల్లి వద్ద ఆటో డ్రైవర్ యూనియన్..
ఫ్రీబస్సులు వల్ల తన కుటుంబాలు నడిరోడ్డు మీద పడ్డాయి అంటూ సుమారు 100 ఆటో డ్రైవర్లు ధర్నాకు దిగారు..

ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు యూనియన్ నాయకులు పాల్గొన్నారు..

కూటం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్లు కుటుంబాలు నడిరోడ్డు మీద పడ్డాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం ఎత్తివేస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఆటో డ్రైవర్లకు ఉపకార వేతనం ఇస్తూ ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు..

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి