సాలూరు అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్,సాలూరు పట్టణం,10వ వార్డుకు చెందిన బోనుమహంతి.శ్రీనివాసరావు గారి తల్లి శ్రీమతి బోనుమహంతి.అమ్మడమ్మ(77సం.లు)గారు గత కొద్దిరోజులు క్రితం మరణించారు.ఈ విషయం తెలుసుకున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి , మాజీ గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు& రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు* శ్రీ *పీడిక.రాజన్నదొర* మరియు పట్టణ వైసీపీ నేతలు ఈరోజు బి.శ్రీనివాస్ రావు నివాసానికి వెళ్లి ఆయనను, ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. Spread the love టపా నావిగేషన్ మాజీ మంత్రి,ఏపీ శాసన మండలి విపక్షనేత బొత్స.సత్యనారాయణ ని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర మరియు మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ. అప్పలనాయుడు