బక్రీద్ పండగ శాంతియుతంగా జరుపుకోవాలి

రిపోర్టర్..సునీత రెడ్డి విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో ఈనెల 28న జరగబోవు బక్రీద్ పండుగ సందర్భంగా టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి అల్లర్లు జరగకుండా కుటుంబాలతో పండుగను శాంతియుతంగా ప్రశాంతంగా జరుపుకోవాలని డి శ్రీనివాసరావు సూచించారు. ఈ మేరకు సోమవారం స్థానికం గా ఉన్న అన్ని కులాల పెద్దలతో సమావేశం నిర్వహించి తగు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశువర్ధక శాఖ అధికారులు పురపాలక అధికారులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి