పార్వతీపురం మండలం జిల్లా సాలూరు నియోజకవర్గం లో వైసీపీ అభ్యర్థి అయినా తాను వేసిన మూడు సెట్ల నామినేషన్లు రిటైర్నింగ్ అధికారి పరిశీలించి ఆమోదించినట్లు రాజన్న గారు తెలిపారు అనంతరం ఈయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కూటమి అభ్యర్థులు చేసిన మోసపూరిత హామీలను నమ్మితే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని 2014లో వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబట్టుకోలేక 2019లో ఓటమి పాలయ్యారని ఇది దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్ గెలిపించాలని కోరారు ఇదేవిధంగా మొన్న 19వ తారీఖున సాలూరు టిడిపి అభ్యర్థి సంధ్యారాణి గారు రాజన్న దొరపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని నేను అభివృద్ధి చేశానో లేదో నియోజకవర్గంలో ప్రజలకు తెలుసని తాను చేసిన అభివృద్ధి నియోజకవర్గంలో చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ప్రజలందరికీ తెలుసని కావాలంటే మీకు వివరిస్తానని ఈయన తెలిపారు. ఇదేవిధంగా పత్రికల వారైనా మీడియా వలన ఈ ఏకపక్ష దారుణతో వార్తలు ప్రచురించడం పై ఈయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఏమైనా ప్రశ్నించాలంటే రెండు వైపులా ఆలోచించి పరిశీలన చేసి ప్రచురించాలని చేయాలని నేను కోరారు