చీపురుపల్లి నియోజకవర్గ నాయకులతో బొత్స భేటీ


గరివిడి పార్టీ కార్యాలయం

*ఈ రోజు మాజీ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ గారు గరివిడి పార్టీ కార్యాలయంలో చీపురుపల్లి నియోజకవర్గం నాయకులు,కార్యకర్తలతో కలసి సమావేశం అయ్యారు. నియోజకవర్గ పరిస్థితులు పై అడిగి తెలుసుకున్నారు.*

*ఆయనతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ గారు, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ శిరువూరు రమణ రాజు గారు, కేవి సూర్యనారాయణ గారు,4 మండలాల ఎంపీపీ లు, జడ్పిటిసిలు, పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీ లు, కార్యకర్తలు హాజరయ్యారు .

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *