బ్రేకింగ్ న్యూస్పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఆంధ్ర నుంచి ఒడిస్సా వెళ్తున్న ఒరిస్సా ఆర్టిసి బస్సు కు అగ్ని ప్రమాదం.సాలూరు నుంచి 9km దూరం lo ఘాట్ రోడ్ మీద బస్ ఇంజిన్ హీట్ ఎక్కటం తో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. డ్రైవర్ అప్రమత్తం అవ్వటం తో ఏలాంటి ప్రాణనష్టం జరగలేదు .సమయానికి వచ్చిన ఫైర్ సిబ్బంది. పూర్తిగా దగ్ధమైన బస్సు. Spread the love టపా నావిగేషన్ సాలూరు ఘనంగా ఏఐటీయూసీ106 వ ఆవిర్భావ దినోత్సవం వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు