Category: చీపురుపల్లి

విద్యార్థులకు డేంజర్ జోన్

విజయనగరం జిల్లా….చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి లోగల అభ్యస్ స్కూల్ లో అభ్యసిస్తున్న విద్యార్థిని,విద్యార్థులకు డేంజర్ జోన్…..వివరాల్లోకి వెళ్తే అభ్యస్ స్కూల్లో చదువుతున్న విద్యార్ధిని విద్యార్ధుల తల్లిదండ్రులు షెరీయింగ్ ఆటోలలో పంప్పిస్తున్న వైనం దీనిని ఆసరాగా తీసుకుని ఆటో యజమానులు డబ్బులకు కక్కుర్తి…

శిథిలావస్థలో చీపురుపల్లి ఎమ్మార్వో ఆఫీస్

చీపురుపల్లి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఉన్న ప్రధానమైన చీపురుపల్లి తాసిల్దార్ కార్యాలయం చాలా పురాతనమైన బిల్డింగులు కొన్ని రూమ్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది వర్షాకాలం వచ్చిందంటే రూములకు చెమ్మలు నీరు చుక్కలు కారటం స్లాబ్ సీలింగ్…

గరివిడి మండల రెవిన్యూ అధికారిగా చింతల పూడి బంగార్రాజు

ఈరోజు గరివిడి మండల రెవిన్యూ అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ చింతల పూడి బంగార్రాజు గారిని ఆయన కార్యాలయం లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ ఐటీడీపి అధ్యక్షులు శ్రీ నాగులపల్లి నారాయణరావు గారు గుర్ల మండల టీడీపీ సీనియర్ నాయకులు…

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక కర్షక రైతు వ్యతిరేక బడ్జెట్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక కర్షక రైతు వ్యతిరేక బడ్జెట్ ఈ బడ్జెట్లో కార్మిక వర్గం మీద మధ్యతరగతి మీద రైతుల మీద పెనుబారం వేయడం జరిగింది కార్పొరేట్లకు వేలాది కోట్ల రూపాయలు రాయితీ ఇవ్వడం జరిగింది గ్రామీణ ఉపాధి…

నాగార్జున చొరవతో వేతనాలు సమస్య పరిష్కారం

చీపురుపల్లి,జిల్లాలో సమగ్ర త్రాగునీటి పథకాల్లో పనిచేస్తున్న థర్డ్ పార్టీ ఉద్యోగులకు చాలా ఏళ్లుగా నెలకొన్న వేతనాలు సమస్య విజయనగరం జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున చొరవతో పరిష్కారమైంది. జిల్లాలో సమగ్ర తాగునీటి పథకాల్లో దాదాపు 1000 మంది…

చీపురుపల్లి నియోజకవర్గ నాయకులతో బొత్స భేటీ

గరివిడి పార్టీ కార్యాలయం *ఈ రోజు మాజీ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ గారు గరివిడి పార్టీ కార్యాలయంలో చీపురుపల్లి నియోజకవర్గం నాయకులు,కార్యకర్తలతో కలసి సమావేశం అయ్యారు. నియోజకవర్గ పరిస్థితులు పై అడిగి తెలుసుకున్నారు.* *ఆయనతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు…

కనకమాలక్ష్మి అమ్మవారికి సారి సమర్పించిన భక్తులు

చీపురుపల్లి విజయనగరం జిల్లా,చీపురుపల్లి పట్టణంలో కొలువుదీరిన కనక మహాలక్ష్మి అమ్మవారు ను తమ ఆడపడుచు గా భావించి భక్తులు సారె సమర్పించుకుంటారు ఆషాడ మాసంలో ఈ సారె ను భక్తులు అందజేస్తారు. ఈ రోజు శ్రావణమాసం శుక్రవారం పట్టణంలో ఆలయ కమిటీ…

విద్యార్థులకు బ్యాగ్ షూస్ బెల్ట్ పంపిణీ చేసిన ఎంపీటీసీ జడ్పీటీసీ

“తేది, 23/7/2024,మంగళవారం చీపురుపల్లి పట్టణం లో RDO పక్కనే వున్న రామాంజనేయు కాలనీ హైస్కూల్లో విద్యార్థులకు బ్యాగ్ లు, షూస్, బెల్ట్ లు పంపిణీ కార్యక్రమం చీపురుపల్లి పట్టణం రామాంజనేయు కాలనీ హైస్కూల్ లో పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన స్కూల్…

గరివిడి పశు వైద్యకళాశాలలో ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు.

చీపురుపల్లి నియోజకవర్గం గల గరివిడి నందు వున్నా పశువైద్య కళాశాలలో ఈరోజు జాతీయ సేవా పథకంలో భాగంగా ఉచిత దంత వైద్య శిబిరం, స్థానిక పశు వైద్య కళాశాలలో అసోసియేట్ డీన్ డా, మక్కెన శ్రీను వారి అధ్యక్షతన జరుపబడినది. వారు…

చట్టం అందరికీ సమానమే

విజయనగరం జిల్లా…చీపురుపల్లి…. సెలబ్రిటీలకైనా సామాన్యులకైనా చట్టం అందరకీ సమానం SFI….. ఇటీవల వరుసగా జరుగుతున్న అమ్మాయి ల అత్యాచారాలపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ చీపురుపల్లి లో నిరసన తెలియజేశారు…. అనంతరం చీపురుపల్లి మండల ఎస్ ఎఫ్ ఐ లెదర్ రూప మాట్లాడుతూ…