ఘనంగా తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం (టీజేఎఫ్) దీపావళి సంబరాలు

ఘనంగా తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం (టీజేఎఫ్) దీపావళి సంబరాలు హాజరైన జిల్లా కలెక్టర్ అంబేద్కర్ సుమారు వంద మంది జర్నలిస్టులకు దీపావళి…

ఉపాధ్యాయుడు పై ఫోక్సో కేసు..

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామంలో కీచక ఉపాధ్యాయుడు పైశాచిక ఆరువ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు…

శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర

విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో ఘనంగా నిర్వహించే పైడితల్లి అమ్మవారు ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా నిర్వహించారు సినీ తారల సమక్షంలో…

పైడిమాంబను దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు

విజయనగరం, అక్టోబర్ 13 : శ్రీ పైడితల్లి అమ్మవారిని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం దర్శించుకున్నారు  ఆయనకు ఆలయ…

ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుని తక్షణమే అరెస్టు చేయాలి*

  విజయనగరం జిల్లా రేగిడి మండల పోలీస్ స్టేషన్లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీ ని చించిన ఎమ్మెల్యే…

కమాండ్ కంట్రోల్ రూంను పరిశీలించిన జిల్లా ఎస్పీ*

*కమాండ్ కంట్రోల్ రూంను పరిశీలించిన జిల్లా ఎస్పీ* విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూంను జిల్లా ఎస్పీ…

శిక్ష‌ణ‌ద్వారా నైపుణ్యాభివృద్ది
జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్
మెగా జాబ్‌మేళాకు అపూర్వ స్పంద‌న‌

శిక్ష‌ణ‌ద్వారా నైపుణ్యాభివృద్దిజిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్మెగా జాబ్‌మేళాకు అపూర్వ స్పంద‌న‌ భోగాపురం, (విజ‌య‌న‌గ‌రం), సెప్టెంబ‌రు 18 ః                 నిరుద్యోగ యువ‌త‌కు…

ప్రపంచంలోనే అత్యున్నత ఎయిర్పోర్ట్ గా తీర్చిదిద్దుతాం

భోగాపురం విమానాశ్రయం 40 శాతం పనులు పూర్తి చేశామని ప్రపంచంలోనే అత్యున్నత ఎయిర్పోర్ట్ గా తీర్చిదిద్దుతామనికేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి…

కలిసికట్టుగా అభివృద్ధి చేద్దాం

జిల్లా అభివృద్దికి క‌లిసిక‌ట్టుగా కృషి చేద్దాంజెడ్‌పి స‌మావేశంలో మంత్రులు కొండ‌ప‌ల్లి, గుమ్మిడిటోల్‌గేట్‌ను త‌ర‌లించాలి ః ఛైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌నివాస‌రావుస‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో వివిధ అంశాల‌పై…

కుటుంబ కలహాలు భార్యా హత్య

భర్త చేతులో భార్యహతం విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయతి కొత్త మరుపల్లి గిరిజన గ్రామంలో భర్త చేతిలో భార్య…