Category: సునీత రెడ్డి

ప‌దిలో శ‌త‌శాతం ఫ‌లితాల‌ను సాధించాలి
జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి

ప‌దిలో శ‌త‌శాతం ఫ‌లితాల‌ను సాధించాలిజిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డివిటి అగ్ర‌హారం జెడ్‌పిహెచ్ స్కూల్ ఆక‌స్మిక త‌నిఖీ ప‌దోత‌ర‌గ‌తిలో శ‌త‌శాతం ఫ‌లితాల‌ను సాధించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి ఉపాధ్యాయుల‌ను ఆదేశించారు. స్థానిక విటి అగ్ర‌హారంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ను ఆయ‌న…

పాండ్రంకి వెంకట రమణపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతుంది
విజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు

పాండ్రంకి వెంకట రమణపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతుందివిజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు విజయనగరం పట్టణంకు చెందిన పాండ్రంకి వెంకట రమణపై అనే వ్యక్తిపై ఇటీవల భోగాపురం మండలంలో ముంజేరు మరియు వివిధ గ్రామాలకు చెందిన కొంతమంది ఫిర్యాదు చేసి చర్యలు…

రహదారులు భద్రతకు స్పందించిన పోలీస్ అధికారులు..

రహదారులు భద్రతకు స్పందించిన పోలీస్ అధికారులు..పోలీస్ అధికారులకు ప్రత్యేక అభినందనలు విజయనగరం పట్టణ పరిధిలో మంగళవారం నాడు… ఒక వ్యక్తి మోటార్ సైకిల్ తో హైస్పీడ్ వేగంతో మోటార్ సైకిల్ నడుపుతూ కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రభుత్వపాఠశాల రహదారి పైన భయందోళన కలిగించాడు..…

రామతీర్థం* *శ్రీ కోదండ రామస్వామివారి దేవస్థానం* లో *ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ & నెల్లిమర్ల టిడిపి ఇంచార్జి శ్రీ కర్రోతు బంగార్రాజు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం *రామతీర్థం* *శ్రీ కోదండ రామస్వామివారి దేవస్థానం* లో *ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ & నెల్లిమర్ల టిడిపి ఇంచార్జి శ్రీ కర్రోతు బంగార్రాజు * ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద…

పటిష్ట బందోబస్తు ఏర్పాటుతో జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా  మహాశివరాత్రి దర్శనాలు

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ ఆదేశాలతో దేవాలయాలవద్ద సిసి కెమెరాలు, డ్రోన్ లతో భక్తుల రద్దీని పర్యవేక్క్షిస్తూ ఎప్పటికప్పుడు భక్తులకు, ప్రజలకు సూచనలు చేస్తున్నా జిల్లా పోలీసు యంత్రాంగం* మహాశివరాత్రి ఉత్సవాలలో నేరాలను, ఈవ్ టీజింగు, అసాంఘిక కార్యకలాపాలను, చైన్ స్నాచింగ్స్ నియంత్రించుటకు…

దివ్యాంగులు, గర్భిణిలు, వృద్ధులకు సేవలతో ప్రజలు మన్ననలు పొందిన “సేవాదళ్ పోలీసులు

దివ్యాంగులు, గర్భిణిలు, వృద్ధులకు సేవలతో ప్రజలు మన్ననలు పొందిన “సేవాదళ్ పోలీసులు మహాశివరాత్రి పండగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాలలో ఫిబ్రవరి 15న తెల్లవారుజామునుండే భక్తులు దర్శనాలకు వస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ గారి ఆదేశాలమేరకు దర్శనాలకు…